Home
National
Tamil Nadu Cm Mk Stalin Says On Farm Farm Laws Repealed This Is A Victory For Farmers Agitation
MK Stalin: ఇది రైతులు సాధించిన అద్భుత విజయం: తమిళనాడు సీఎం
MK Stalin: ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ( MK Stalin ) కూడా ప్రధాని ప్రకటనపై స్పందించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనల ఫలితమే ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని సీఎం స్టాలిన్ చెప్పారు. రైతులు ఆందోళనలు చేసి కేంద్రం మెడలు వంచడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఇది రైతులు సాధించిన అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

