‘ప్రతిపక్ష కూటమి’పై త్వరలో చర్చలు: రౌత్

ముంబై, మే 9: జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు చర్చలు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆ కూటమికి ఆత్మగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ‘దేశంలో ప్రతిపక్ష పార్టీలతో బలమైన కూటమి అవసరం ఉన్నది. అయితే కాంగ్రెస్ లేకుండా అలాంటి కూటమి ఉండదు. ఆ పార్టీయే ఆత్మ అవుతుంద’ని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించినట్టు చెప్పారు. ‘సిద్ధాంతపరంగా భిన్నమైన మూడు పార్టీలు (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీని (ఎంవీఏ) ఏర్పాటు చేశాయి. నాయకత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రేకి అప్పగించాయి. చక్కగా పనిచేస్తున్న ఈ కూటమి ఒక ఆదర్శమ’ని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

