Rahul Gandhi: ఆస్తుల అమ్మకాల్లో కేంద్రం బిజీగా ఉంది.. మీ జాగ్రత్త మీరే చూసుకోండి

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కేంద్ర ప్రభుత్వ తీరుపై సెటైర్ వేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్‌ను ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిరుపయోగ ఆస్తులను అమ్మి 6 లక్షల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ విషయాలను తప్పుపడుతూ రాహుల్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. కేంద్రం ఆస్తులను అమ్మే బిజీలో ఉందన్నారు. మీ జాగ్రత్త మీరే చూసుకోవాలని రాహుల్ తెలిపారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని, తదుపరి వేవ్ రాకుండా ఉండాలంటే ఈ చర్య తప్పదని, మీరంతా మీ జాగ్రత్తల్లో ఉండాలని, ఎందుకంటే ప్రభుత్వం ఆస్తులను అమ్మే పనిలో బిజీగా ఉన్నట్లు రాహుల్ విమర్శించారు. కోవిడ్‌తో మరణించినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రభుత్వం సుమారు 4 లక్షల కోట్లు ఆర్జిస్తోందన్నారు.
Rising #COVID numbers are worrying. Vaccination must pick up pace to avoid serious outcomes in the next wave.
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2021
Please take care of yourselves because GOI is busy with sales.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

