Supreme Court | దానిపై అంత భావోద్వేగం అక్కర్లేదు.. ‘అశోకచక్రం’పై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court | జాతీయపతాకం (National Flag) పై అశోక చక్రం (Ashoka Chakra) ను ఎలా చూపాలన్న దానిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఈ అంశంపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలను ధర్మాసనం ముందుకు తీసుకురావచ్చు కదా అంటూ పిటిషనర్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
Supreme Court : జాతీయపతాకం (National Flag) పై అశోక చక్రం (Ashoka Chakra) ను ఎలా చూపాలన్న దానిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఈ అంశంపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలను ధర్మాసనం ముందుకు తీసుకురావచ్చు కదా అంటూ పిటిషనర్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కూడలిలో ఉంచిన అశోక చక్రాన్ని ఉదహరిస్తూ పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో భావోద్వేగానికి గురికావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ ఆలోచన మంచిదేనని, కానీ దీనిపై సంబంధిత అధికారులతో చర్చిస్తే సరిపోయేదని, దానిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందని అసహనం వెలిబుచ్చింది. సమాజానికి ఉపయోగపడే పనులు, నిర్మాణాత్మకమైన పనులను చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

