రైల్వేలకు సుప్రీం షాక్

న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రైలు ప్రయాణంలో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం ఎదుర్కొన్న వ్యక్తికి రైలు సకాలంలో గమ్యస్దానానికి ఎందుకు చేరుకోలేదో వివరించలేని పక్షంలో రైల్వేలు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారత రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగించే ప్రయాణీకులకు రైళ్ల రాకపోకల్లో జాప్యం సాధారణ విషయంగా మారిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోటీతత్వం, జవాబుదారీతనం అవసరమైన ఈ రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్ధ మనగలగి, ప్రైవేట్ సంస్ధలతో పోటీ పడాలంటే సేవలు, పని సంస్కృతిని మెరుగుపరుచుకోవాలని తేల్చిచెప్పింది.
పౌరులు, ప్రయాణీకులు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని వ్యాఖ్యానించింది. ఈ బాధ్యతను రైల్వేలు అంగీకరించాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్‌లతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

