అన్ని రైలు టికెట్లకు బీమా తప్పనిసరి
ఈ నెల 27 నుంచి అన్ని రైల్వే స్టేషన్ కౌంటర్లలో కొనుగోలు చేసే ఆఫ్‌లైన్ టికెట్లకు కూడా ఆన్లైన్ టికెట్ల మాదిరిగానే తప్పనిసరిగా బీమా వర్తింపజేయాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రైల్వే ప్రయాణకులందరికీ భద్రత, రక్షణ కల్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి అన్ని రైల్వే స్టేషన్ కౌంటర్లలో కొనుగోలు చేసే ఆఫ్‌లైన్ టికెట్లకు కూడా ఆన్లైన్ టికెట్ల మాదిరిగానే తప్పనిసరిగా బీమా వర్తింపజేయాలని స్పష్టం చేసింది.
2023 ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అస్సానుద్దీన్, జస్టిస్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

