కేదార్‌నాథ్‌కు బంగారు తాపడం వద్దు
కేదార్‌నాథ్‌లోని సుప్రసిద్ధ ఆలయం లోపలి భాగంలో బంగారు రేకుల తాపడం చేయడాన్ని పూజారుల్లోని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నది.
- వ్యతిరేకిస్తున్న పూజారులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కేదార్‌నాథ్‌లోని సుప్రసిద్ధ ఆలయం లోపలి భాగంలో బంగారు రేకుల తాపడం చేయడాన్ని పూజారుల్లోని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నది. అలా చేయడం శతాబ్దాల సంప్రదాయాల్లో వేలు పెట్టడమే అవుతుందని నిరసనలు చేపడుతున్నారు. గుడి లోపలి గోడలకు బంగారు తాపడం చేయించేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తుడు ముందు కు వచ్చాడు. అయితే, బంగారు రేకులను అమర్చడానికి ఆలయ కుడ్యాలను భారీ యంత్రాలతో తూట్లు పొడవాల్సి వస్తుందని, ఇది సరికాదని కొందరు పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

