కుప్వారాలో ఎన్కౌంటర్.. అమరుడైన సైనికుడు
జమ్ముకశ్మీరులోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు అమరుడు కాగా, ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు కొద్ది రోజుల నుంచి లోలాబ్ ప్రాంతంలో సైన్యం, పోలీసులు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీరులోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు అమరుడు కాగా, ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు కొద్ది రోజుల నుంచి లోలాబ్ ప్రాంతంలో సైన్యం, పోలీసులు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దాక్కున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు మంగళవారం గుర్తించగలిగాయి. మంగళ-బుధవారాల మధ్య రాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించగా, సైనికుడు గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

