బిల్కిస్ రేపిస్టుల విడుదలకు నిరసనగా పాదయాత్ర!
బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్‌లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం
అహ్మదాబాద్: బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్‌లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని గుజరాత్ సర్కారు రెమిషన్ ఇచ్చి ఆగస్టు 15న విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. కాగా, హిందూ ముస్లిం ఏక్తా సమితి ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలు సెప్టెంబర్ 26నుంచి అక్టోబర్ 4 వరకు భారీ పాదయాత్రకు సంకల్పించారు. ఈ పాదయాత్రలో 25 మంది సామాజిక కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని, సామాజిక కార్యకర్త సందీప్ పాండే పాల్గొననున్నారు. దోషుల విడుదల దేశానికే సిగ్గుచేటన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

