Snowfall | ఎట్టకేలకు గుల్మార్గ్పై మంచు దుప్పటి.. శ్వేత వర్ణాన్ని సంతరించుకున్న స్కీ రిసార్ట్
Snowfall | ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో చాలా రోజుల తర్వాత మంచు కురవడం ప్రారంభమైంది. గుల్మార్గ్ స్కీ రిసార్ట్ పట్టణం (Ski resort town)లో తాజాగా తేలికపాటి మంచు కురుస్తోంది.
Snowfall | భూతల స్వర్గం కశ్మీర్ అంటే ముందుగా గుర్తొచ్చేది మంచు (Snow), చల్లటి వాతావరణం. శీతాకాలం (Winter)లో విపరీతమైన మంచులో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు వింటర్లో అక్కడ మంచు కురవలేదు. నిత్యం టూరిస్ట్లను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్ (Gulmarg)లో మంచు మాయమైంది. అక్కడ హిమపాతం లేకపోవడం స్థానికుల్ని, యాత్రికుల్ని తీవ్ర కలవరానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత తాజాగా అక్కడ మంచు కురవడం ప్రారంభమైంది. గుల్మార్గ్ స్కీ రిసార్ట్ పట్టణం (Ski resort town)లో తాజాగా తేలికపాటి మంచు కురుస్తోంది. దీంతో చాలా రోజుల తర్వాత ఆ ప్రాంతం శ్వేత వర్ణాన్ని సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Ski resort town of Gulmarg in J&K receives light snowfall pic.twitter.com/bPGQSq9Rim
— ANI (@ANI) January 26, 2024
Also Read..
Nitish Kumar | బీజేపీలో చేరనున్న నితీశ్ కుమార్.. రెండు రోజుల్లో నిర్ణయం..!
Mahmood Ali | గణతంత్ర వేడుకల్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
Republic Day | భారత్కు రష్యా స్పెషల్ విషెస్.. గదర్ పాటకు స్టెప్పులేసి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

