ఆ రాష్ట్రంలో ప్రతి రోజు కోటి కోడిగుడ్లు కొరత..
Eggs Shortage మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రతి రోజు 2.25 కోట్ల కోడిగుడ్లను తింటున్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు 1.25 కోట్ల గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి గుడ్ల
ఔరంగబాద్: మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రతి రోజు 2.25 కోట్ల కోడిగుడ్లను తింటున్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు 1.25 కోట్ల గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి గుడ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ కమీషనర్ డాక్టర్ ధనంజయ్ పార్కలే తెలిపారు. ఔరంగబాద్‌లో గత రెండు నెలల నుంచి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. 100 గుడ్లు రూ.575 ఇస్తున్నారు. గడిచిన రెండు నెలల నుంచి ధరలు అధికంగా ఉన్నట్లు ఓ స్థానిక వ్యాపారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

