హోలీ వేళ.. ఆకట్టుకుంటున్న ‘బాహుబలి ఖాజా’

లక్నో: హోలీ నేపథ్యంలో ఒక స్వీట్ షాపు ఒక వెరైటీ ఫుడ్‌ను కస్టమర్ల ముందుకు తెచ్చింది. 1.5 కేజీల ‘బహుబలి ఖాజా’ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘చప్పన్ భోగ్’ షాపు ఇటీవల భారీ సైజులో ఉన్న ‘బహుబలి ఖాజా’ల తయారీ చేపట్టింది. 14 అంగుళాల పొడవు, 1.5 కేజీల బరువుతున్న ఈ భారీ ఖాజా తయారికి సుమారు అరగంట సమయం పడుతున్నది. పాల కోవా, కేసర్, బాదం, పిస్తా, చక్కెరతో కూడిన నోరూరించే ఈ ‘బహుబలి ఖాజా’ను రూ.1200కు అమ్ముతున్నారు.
కాగా, కస్టమర్ల ఆసక్తి మేరకు ఖాజాలోని పదార్థాలను బట్టి రేటు మారుతుందని మార్కెటింగ్ విభాగం అధిపతి షిట్జిత్ గుప్తా తెలిపారు. తమ వినియోగదారుల కోసం ప్రతి ఏటా ఒక వెరైటీని తెస్తుంటామని, ఇందులో భాగంగా ఈ ఏడాది ‘బాహుబలి ఖాజా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, హోలీ వేళ ఈ భారీ ఖాజాను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

