టైమ్ 100 జాబితాలో షారుఖ్‌కు అగ్రస్థానం
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ పోలింగ్‌లో దాదాపు 12 లక్షల మంది ఓటు వేయగా, అందులో 4 శాతం ఓట్లు షారుఖ్‌కు దక్కాయి.
ఇరాన్‌కు చెందిన మహిళా ఉద్యమకారులు 3 శాతం ఓట్లతో రెండో స్థానం దక్కించుకొన్నారు. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మూడు, నాలుగు స్థానాల్లో, అర్జెంటీనా ఫుట్‌బాట్ ఆటగాడు మెస్సీ ఐదో స్థానంలో నిలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

