Minor Wife | మైనర్ భార్యతో శారీరక సంబంధం నేరమే: : ఢిల్లీ హైకోర్టు
Minor Wife | ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చెల్లుబాటు అయినప్పటికీ.. 18 ఏండ్లలోపు బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు పోక్సో చట్టం కింద నేరం నుంచి మినహాయింపు లభించదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Minor Wife | న్యూఢిల్లీ: ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చెల్లుబాటు అయినప్పటికీ.. 18 ఏండ్లలోపు బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు పోక్సో చట్టం కింద నేరం నుంచి మినహాయింపు లభించదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికతో వివాహాన్ని కారణంగా చూపి, పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తే, ఆ చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ సంజీవ్ నరులా ఇచ్చిన ఉత్తర్వులో ఈ వ్యాఖ్యలు చేశారు.
మైనర్ అయిన తన భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణతో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కేసు ప్రకారం బాలికకు 16 ఏండ్ల మూడు నెలలు. ఆమె భర్తకు 28 ఏండ్లు. గర్భధారణ సమయంలో ఆమె వయసు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

