ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి..!
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. యారిపోక్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్కు రెండు బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో నోనీ జిల్లాలోని బిస్నాపూర్-కౌపుమ్ రహదారి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాద ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బందితోపాటు స్థానిక ఎమ్మెల్యే చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
Deeply saddened to hear about the accident of a bus carrying school children at the Old Cachar Road today. SDRF, Medical team and MLAs have rushed to the site to coordinate the rescue operation.
Praying for the safety of everyone in the bus.@PMOIndia pic.twitter.com/whbIsNCSxO
— N. Biren Singh (@NBirenSingh) December 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

