మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు

వీర్ఖాది: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీండ్ జిల్లాలోని వీర్ఖాది గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. గాయపడ్డ 13 మందిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని గ్వాలియర్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం పట్ల విచారణ జరుపుతున్నట్లు భీండ్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

