Viral Video | తమన్నా లేటెస్ట్ సాంగ్‌కు స్కూల్ పిల్లల మాస్ స్టెప్స్ నెక్ట్స్లెవెల్
జైలర్‌లో తమన్నా, రజనీకాంత్‌లపై తెరకెక్కించిన కావాలా సాంగ్ ఓ రేంజ్లో ప్రేక్షకులకు ఎక్కేసింది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్‌కు తమన్నా హాట్ మూమెంట్స్ (Viral Video) సెగలు రేపుతుంటే ఎంతో మంది రీల్స్, షార్ట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
న్యూఢిల్లీ : జైలర్‌లో తమన్నా, రజనీకాంత్‌లపై తెరకెక్కించిన కావాలా సాంగ్ ఓ రేంజ్లో ప్రేక్షకులకు ఎక్కేసింది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్‌కు తమన్నా హాట్ మూమెంట్స్ (Viral Video) సెగలు రేపుతుంటే ఎంతో మంది ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో రీల్స్, షార్ట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇక లేటెస్ట్గా కొందరు స్కూల్ పిల్లలు కావాలా సాంగ్‌కు హుషారైన స్టెప్స్‌తో అదరగొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బల్రాం అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 60 లక్షల మందికి పైగా వీక్షించారు.
ప్లే గ్రౌండ్లో ఓ స్టూడెంట్ ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేయడం ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది. జులై 6న జైలర్‌లో తొలి సాంగ్‌గా ఈ పాట విడుదలవగా అన్ని వర్గాల వారిని ఈ పాట ఇట్టే ఆకట్టుకుంటోంది.
Read More :
Rahul Gandhi: లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

