వేధిస్తున్నాడని నిరసన తెలిపితే.. యువతి ముక్కు కోసిన సర్పంచ్
Sarpanch | ఊరి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సర్పంచే (Sarpanch) అమ్మాయిలను వేధించాడు. తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.
పట్న: ఊరి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సర్పంచే (Sarpanch) అమ్మాయిలను వేధించాడు. తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.
బీహార్లోని సుపౌల్ జిల్లా లోధ్లో ఆ గ్రామ సర్పంచ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ముగ్గురు యువతులు ఆరోపించారు. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చిందో ఏమో.. నిరసనకు దిగిన ఓ అమ్మాయి ముక్కు కోసేశాడు. అక్కడే ఉన్న వారి కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు. అనంతరం సర్దార్ పోలీస్ స్టేషన్లో సర్పంచ్పై ఫిర్యాదు చేశారు.
కాగా, తనపై, తన మద్ధతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడిచేశారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ ప్రతిగా కేసు పెట్టాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

