Home
National
Salman Khan Firing Case Accused Dies In Hospital After Suicide Attempt In Police Custody
సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు నిందితుడి ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు అనుజ్ థపన్ (23) లాకప్‌లోని టాయిలెట్లో బెడ్‌షీట్‌తో బుధవారం ఉరేసుకున్నాడు.
ముంబై, మే 1: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు అనుజ్ థపన్ (23) లాకప్‌లోని టాయిలెట్లో బెడ్‌షీట్‌తో బుధవారం ఉరేసుకున్నాడు.
పోలీసులు అతడిని సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దక్షిణ ముంబైలోని మైదాన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ముంబైలోని సల్మాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన విక్కీగుప్తా, సాగర్పాల్కు ఆయుధాలు సరఫరా చేసిన ఆరోపణలపై పంజాబ్‌లో సోనుకుమార్ బిష్ణోయ్‌తోపాటు అనుజ్ థపన్ను అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

