S Jaishankar: తాలిబన్ విదేశాంగ మంత్రితో మాట్లాడిన మంత్రి జైశంకర్
S Jaishankar: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన తాలిబన్ నేతలతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముచ్చటించారు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాకితో జైశంకర్ సంభాషించారు. ఫోన్‌కాల్‌కు చెందిన విషయాన్ని మంత్రి జైశంకర్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు.
న్యూఢిల్లీ: విదేశాంగ విధానంలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar). ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన తాలిబన్ నేతలతో ఆయన ముచ్చటించారు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాకితో జైశంకర్ సంభాషించారు. ఫోన్‌కాల్‌కు చెందిన విషయాన్ని మంత్రి జైశంకర్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆ దేశ మంత్రితో భారత్ మంత్రుల స్థాయిలో సంబాషణలు నిర్వహించింది.
పెహల్గామ్ దాడిని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఖండించినట్లు మంత్రి జైశంకర్ తన ట్వీట్లో వెల్లడించారు. ఆఫ్ఘన్, ఇండియా మధ్య తప్పుడు నివేదికలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన ఘటనలను ఆయన తిరస్కరించినట్లు మంత్రి తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలతో ఉన్న సంప్రదాయ స్నేహాన్ని గుర్తు చేశామన్నారు.అభివృద్ధి పనులకు నిత్యం సహకారం ఉంటుందన్నారు. సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన అన్ని విధానాలను చర్చించినట్లు ఆయన చెప్పారు.
Good conversation with Acting Afghan Foreign Minister Mawlawi Amir Khan Muttaqi this evening.
Deeply appreciate his condemnation of the Pahalgam terrorist attack.
Welcomed his firm rejection of recent attempts to create distrust between India and Afghanistan through false and…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

