రైలు ఎక్కుతుండగా జారిపడిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్.. వీడియో
కాపాడిన కానిస్టేబుల్| రైలు ప్లాట్‌ఫామ్ మీది నుంచి బయల్దేరింది. అప్పుడే వేగం పుంజుకుంటుంది. ఆ రైలును ఎక్కేందుకు ఓ ప్రయత్నించాడు. అయితే రైలు అతనికంటే స్పీడ్ వెళ్తుండటంతో పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతడు బోగీకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్యలో పడిపోతుండగా

ముంబై: రైలు ప్లాట్‌ఫామ్ మీది నుంచి బయల్దేరింది. అప్పుడే వేగం పుంజుకుంటుంది. ఆ రైలును ఎక్కేందుకు ఓ ప్రయత్నించాడు. అయితే రైలు అతనికంటే స్పీడ్ వెళ్తుండటంతో పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతడు బోగీకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్యలో పడిపోతుండగా.. ఇదంతా గమనిస్తున్న రైల్వే కానిస్టేబుల్ అతన్ని పక్కకి గుంజేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఫుటేజీని రైల్వే మంత్రిత్వశాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బోరివల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
దాదర్-భుజ్ ప్రత్యేక రైలు బోరివల్లి స్టేషన్ నుంచి బయల్దేరింది. ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్టుతప్పి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న కుమార్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతన్ని పక్కకు లాగేశాడు. కాగా, కదులుతున్న రైలును ఎక్కడం కానీ, అందులో నుంచి దిగడానికి కానీ ప్రయత్నించవద్దని రైల్వేశాఖ ప్రయాణికులను హెచ్చిరించింది. వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ కుమార్‌ను అభినందించింది.
पश्चिम रेलवे के बोरीवली स्टेशन पर दादर – भुज स्पेशल में चढ़ने का प्रयास करते समय एक यात्री संतुलन बिगड़ने से गिर गया।
— Ministry of Railways (@RailMinIndia) May 30, 2021
ड्यूटी पर तैनात कॉन्स्टेबल पवन ने तत्परता दिखाते हुए उसकी जान बचाई।
चलती ट्रेन में चढ़ने व उतरने का प्रयास न करें,यह जानलेवा हो सकता है। pic.twitter.com/8cnrjSx6Ej
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

