స్మార్ట్‌సిటీ బాగోతం బట్టబయలు : యూపీ సీఎం కార్యాలయం వద్ద రోడ్డుపై భారీ గండి
యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో కాషాయ సర్కార్ కొలువుతీరిన యూపీ రాజధాని లక్నో స్మార్ట్‌సిటీ బాగోతం బట్టబయలైంది.
లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో కాషాయ సర్కార్ కొలువుతీరిన యూపీ రాజధాని లక్నో స్మార్ట్‌సిటీ బాగోతం బట్టబయలైంది. స్వయంగా సీఎం కార్యాలయం సమీపంలోని రోడ్డు గుంతల మయంగా మారింది. సెంట్రల్ లక్నోలోని కైసర్‌బాగ్ వద్ద రహదారి గుంతలు పడటంతో 8-10 అడుగుల లోతున గండిపడింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. రోడ్డుపై భారీ గండి పడటంతో అధికారులు, పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేయడంతో పాటు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన 100 స్మార్ట్ సిటీ మిషన్‌లో లక్నో ఎంపికవడంతో నగరంలో పలు పనులను చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అట్టహాసంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

