అంతర్జాతీయ విమాన సర్వీసులపై నియంత్రణల పొడిగింపు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో అంతర్జాతీయ కమర్షియల్ పాసింజర్ విమాన సర్వీసులపై విధించిన నియంత్రణలను ఆగస్ట్ 31 వరకూ పొడిగించారు. కొవిడ్-19 వ్యాప్తి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆగస్ట్ 31 రాత్రి 11.59 గంటల వరకూ ఈ నియంత్రణలు అమల్లో ఉంటాయని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరుకు రవాణా కార్యకలాపాల సేవలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు ఈ నియంత్రణలు వర్తించవని పేర్కొంది. డీజీసీఏ ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను ఆయా సందర్భాలను అనుసరించి అనుమతించే వెసులుబాటు కల్పిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

