కరోనా వ్యాక్సిన్.. 18 నుంచి 45 ఏళ్ల వయసు వాళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్‌పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని తెలిపాయి. 45 ఏళ్ల పైన ఉన్న వాళ్లు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
18 ఏళ్లు నిండిన అందరికీ అంటే ఒక్కసారిగా వ్యాక్సిన్‌కు డిమాండ్‌కు పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి అందరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రాకుండా.. CoWIN పోర్టల్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి చేశాము. కనీసం ప్రారంభంలో అయితే నేరుగా వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ వేయడం కుదరదు అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆరోగ్య సేతు యాప్, CoWINలలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

