సాగు చట్టాలపై రైతులతో చర్చలకు సిద్ధం : రాజ్‌నాధ్ సింగ్

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమర్ధించారు. ఈ చట్టాల్లో తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని రైతులు భావించిన క్లాజులపపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. సాగు చట్టాలను లోతుగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సాగు చట్టాల చుట్టూ ప్రతికూల వాతావరణాన్ని కొందరు సృష్టించిన విషయం రైతులు గుర్తెరగాలని అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

