Modi 3.0 | సురక్షిత, సుసంపన్న భారత్ ఆవిష్కరణ : రాజ్‌నాథ్ సింగ్
Modi 3.0 : మోదీ ౩.౦లో రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లలో తన విజన్ గురించి వివరించారు.
Modi 3.0 : మోదీ ౩.౦లో రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లలో తన విజన్ గురించి వివరించారు. మరింత భద్రమైన, స్వయం సమృద్ధితో కూడిన సుసంపన్న భారత్ ఆవిష్కారానికి కృషి సాగిస్తామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ పరికరాలు, సాయుధ దళాల ఆధునికీకరణ, సైనిక సంక్షేమం వంటి రంగాల్లో ప్రధానంగా తాము దృష్టి కేంద్రీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో డిఫెన్స్ ఎగుమతులను భారీగా పెంచే లక్ష్యంగా ముందుకు సాగుతామని వివరించారు.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రూ. 21083 కోట్లకు చేరుకున్నాయని 2028-29 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. సాయుధ దళాలు అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక ఆయుధాలు సమకూరుస్తామని చెప్పారు.
Read More :
Ice Cream | కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి ఊహించని అనుభవం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

