రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌కు యాంజియోప్లాస్టీ

జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ గెహ్లోత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ అనంతరం తనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, గురువారం నుంచి ఛాతీ నొప్పి రావడంతో ఎస్ఎంఎస్ దవాఖానలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారని యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారని గెహ్లోత్ (70) ట్వీట్ చేశారు. గుండె రక్తనాళాల్లో పూడికలను సరిచేసేందుకు యాంజియోప్లాస్టీ చేస్తారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ప్రజలు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో బయటకు వస్తానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

