సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ హానికరం కాదు

టెలికం ఉన్నతాధికారి భాటియా వెల్లడి
జైపూర్, జూన్ 29: సెల్‌ఫోన్ టవర్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న భయాందోళనలను టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ హర్వేశ్ భాటియా కొట్టివేశారు. ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి హాని జరుగదని విద్యుత్-అయస్కాంత క్షేత్ర (ఈఎంఎఫ్) తరంగాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో తేలిందని చెప్పారు. మొబైల్ టవర్ల రేడియషన్పై ప్రజల్లో నెలకొన్న అపోహలను, అనుమానాలను తొలగించేందుకు టెలికంశాఖ మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొబైల్ యూజర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిరంతరాయ సేవలు అందించేందుకు టవర్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వెబినార్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పోలీసులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా భాటియా వ్యాఖ్యలను సమర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cell tower
- radiation
- telecom
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

