కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ ముందుకు పంజాబ్ సీఎం
Captain Amarinder Singh: వివాదం పరిష్కారం కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలుసుకునేందుకు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ మంగళవారం

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన అంతర్గత పోరు హస్తినకు చేరింది. వివాదం పరిష్కారం కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలుసుకునేందుకు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే సారథ్యంలోని కమిటీని కెప్టెన్ అమరీందర్ కలిశారు. కాగా, ఆరుగురు మంత్రులతో సహా సుమారు డజను మంది రెబల్ నేతలు రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు.
పంజాబ్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కెప్టెన్‌ను ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ ప్యానల్ పిలిచింది. ఇవాళ్టి భేటీతో అమరీందర్ కాంగ్రెస్ ప్యానల్‌ను కలువడం ఇది రెండోసారి. కాగా, పంజాబ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం మరోసారి కెప్టెన్‌పై మాటల దాడి చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. సిద్ధూ తన తాజా వ్యాఖ్యల ద్వారా పార్టీ ఆఫర్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా లేనట్లు సంకేతాలిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

