పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

న్యూఢిల్లీ : పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు రాజకీయ ప్రముఖులు తమతమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని యానం జిల్లాలో అత్యధికంగా 85.76 శాతం పోలింగ్ నమోదైంది. మహే నియోజకవర్గంలో అత్యల్పంగా 69.92 శాతం జరిగింది.
పుదుచ్చేరి జిల్లాలో 78.14 శాతం, కరైకల్ జిల్లాలో 76.14 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 30 శాసనసభ స్థానాలుండగా 324 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఎన్నికల్లో 10 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బ్యాక్సుల్లో నిక్షిప్తమైంది. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

