PM Modi | మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. నాలుగు నెలల్లో రెండోసారి
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు కజాన్ (Kazan)లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో పాల్గొననున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు కజాన్ (Kazan)లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 22 నుంచి 23 వరకూ రష్యాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా మోదీ.. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.
కాగా, నాలుగు నెలల్లో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 8 – 9 తేదీల్లో ఆయన రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోలో తొలిసారి పర్యటించారు. 22వ భారత్ – రష్యా వార్సిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.
Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October 2024 at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, being held in Kazan, under the Chairmanship of Russia.
During his visit, the Prime Minister is also expected to hold… pic.twitter.com/EtaYKqgebU
— ANI (@ANI) October 18, 2024
Also Read..
MUDA | ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు.. అధికారులను ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందం
Meta | ఫుడ్ వోచర్స్తో ఇంటి సామాన్లు కొనుగోలు.. ఉద్యోగులపై మెటా ఫైర్
Radhika Merchant | రాధికా మర్చంట్ బర్త్డే పార్టీ.. హాజరైన ధోనీ ఇతర స్టార్స్.. ఫొటోలు వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

