గణేశ్ ఉత్సవాలపై ధరల పిడుగు
విపరీతంగా పెరిగిన ధరల కారణంగా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను నిర్వహించలేకపోతున్నామని మహారాష్ట్రలోని భివండీకి చెందిన ‘డ్రీమ్ కాంప్లెక్స్ గణేశ్ ఉత్సవ్ మండల్' తెలిపింది.
థాణె, ఆగస్టు 28: విపరీతంగా పెరిగిన ధరల కారణంగా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను నిర్వహించలేకపోతున్నామని మహారాష్ట్రలోని భివండీకి చెందిన ‘డ్రీమ్ కాంప్లెక్స్ గణేశ్ ఉత్సవ్ మండల్’ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఓ లేఖ రాసింది. ‘గణేశ్ పూజకు ఉపయోగించే పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, పూలు ఇలా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే ధరల పెరుగుదల కారణంగా విరాళాలు కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్సవాలను నిర్వహించడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కూడా విగ్రహాల తయారీ, తరలింపుపై ప్రభావం చూపుతున్నదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

