ఆరు రాష్ర్టాలకు నూతన గవర్నర్లు
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆరు రాష్ర్టాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ గవర్నర్‌గా ఉంటూ, అదనపు బాధ్యతలు చూస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.
- తమిళనాడుకు అర్లేకర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆరు రాష్ర్టాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ గవర్నర్‌గా ఉంటూ, అదనపు బాధ్యతలు చూస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ మాథుర్‌ను కేరళకు బదిలీ చేశారు. అలాగే పాలమూ మాజీ ఎంపీ బ్రజ్ మోహన్‌ను ఒడిశాకు, మాజీ ఎంపీ సుధా యాదవ్‌ను కర్ణాటకకు , మధ్యప్రదేశ్‌కు చెందిన ధాల్ సింగ్ బిసేన్ను ఉత్తరాఖండ్‌కు, బీజేపీ మాజీ నేత దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

