ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతి ముర్ముకు కంటి ఆపరేషన్
President Droupadi Murmu | ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము కుడి కంటికి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి మెజెస్టి క్యాటరాక్ట్‌తో
న్యూఢిల్లీ : ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము కుడి కంటికి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి మెజెస్టి క్యాటరాక్ట్‌తో బాధపడుతుండగా.. బ్రిగేడియర్ ఎస్కే మిశ్రా బృందం విజయవంతంగా సర్జరీ చేసిందని పేర్కొంది. ఈ నెల 16న న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిని నుంచి డిశ్చార్జి అయ్యారని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

