శబరిమలకు కొత్త చట్టం.. కేరళ బీజేపీ మ్యానిఫెస్టో

తిరువనంతపురం: శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృద్ధిపై తమ మ్యానిఫెస్టో దృష్టిసారించిందని తెలిపారు. ఉద్యోగాల కల్పన, ఆకలి, భీభత్స రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, శబరిమల, లవ్ జిహాద్‌పై ప్రత్యేక చట్టం, హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను ప్రకటించారు.
కేరళలో సీపీఎం, కాంగ్రెస్ మధ్య విభేదాలు నాటకమని ప్రకాష్ జవదేకర్ ఈ సందర్భంగా విమర్శించారు. బెంగాల్లో వాహపక్షాలతో కాంగ్రెస్ దోస్తి, కేరళలో కుస్తి అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

