దీప్కే నాయనమ్మ మృతి
మహారాష్ట్రలోని హింగోలీ జిల్లా సంతుక్ పింపి గ్రామంలో నివసిస్తున్న అభిజీత్ దీప్కే నాయనమ్మ శనివారం మరణించారు. అప్పటికే న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో అదుపులో ఉన్న దీప్కేకు పోలీసులు ఈ సమాచారం అందించారు. మానవతా దృక్పథంతో స్వగ్రామానికి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సహాయపడతామని పోలీసులు దీప్కేకు తెలిపారు.
ముంబై, అక్టోబర్ 10:మహారాష్ట్రలోని హింగోలీ జిల్లా సంతుక్ పింపి గ్రామంలో నివసిస్తున్న అభిజీత్ దీప్కే నాయనమ్మ శనివారం మరణించారు. అప్పటికే న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో అదుపులో ఉన్న దీప్కేకు పోలీసులు ఈ సమాచారం అందించారు. మానవతా దృక్పథంతో స్వగ్రామానికి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సహాయపడతామని పోలీసులు దీప్కేకు తెలిపారు. దీప్కే నాయనమ్మ సావిత్రిబాయి శంకర్రావు దీప్కే(85) దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

