లైంగికదాడి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు

యూపీ ఠాణాలో మహిళ ఆత్మహత్య
లక్నో, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళా బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నది. తనపై లైంగికదాడి జరిగిందని ఆమె ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడంతో క్షోభకు గురై శనివారం ఆజంగఢ్ ఠాణాలో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుడు కానీ పోలీసులు మొద్దునిద్ర వీడలేదు. రేప్ కేసు నమోదుచేసి, కంటితుడుపుగా ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లైంగికదాడి చేసిన వ్యక్తిని తన భార్య గుర్తించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆమె భర్త విలపించాడు. ఎన్నిసార్లు ఠాణా చుట్టూ తిరిగినా, న్యాయం చేయమని ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. ఈ ఘటన బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Police
- women
- women harassment
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

