జల్ జీవన్ మిషన్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ప్రధాని
Jal Jeevan Mission: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ & జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ & జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని.. ఈ జల్‌జీవన్ మిషన్ అనేది పూర్తిగా గ్రామాలు నడిపించే, గ్రామాల్లోని మహిళలు నడిపించే ఉద్యమం అని వ్యాఖ్యానించారు. మాస్ మూవ్మెంట్, పబ్లిక్ పార్టిసిపేషనే దీనికి ప్రధాన ఆధారమని చెప్పారు.
జల్‌జీవన్ మిషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించిన సమస్త సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుందన్నారు. ఇక నుంచి దేశంలోని లక్షల గ్రామాల ప్రజలు గ్రామ సభల ద్వారా జల్ జీవన్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించుకంటారని చెప్పడం ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ఉద్దేశం కేవలం ప్రజలకు నీటి సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదని, ఇదొక పెద్ద వికేంద్రీకరణ ఉద్యమమని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

