PM Narendra Modi : కేరళ చేరుకున్న ప్రధాని మోదీ.. వయనాడ్‌లో ఏరియల్ సర్వే
PM Narendra Modi : కేరళలోని కన్నురు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌తో పాటు గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. కొండచరియలు విరిగిపడడంతో దెబ్బతిన్న వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపడుతున్నారు.
తిరువనంతపురం: కేరళలోని కన్నురు విమానాశ్రయానికి ప్రధాని మోదీ(PM Narendra Modi) చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌తో పాటు గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ మరికాసేపట్లో వయనాడ్‌లో కొండచరియల వల్ల కొట్టుకుపోయిన ప్రదేశంలో పర్యటించనున్నారు. వయనాడ్‌లో తీవ్రంగా నష్టపోవడం వల్ల.. రిహాబలిటేషన్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. కొండచరియల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో.. హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉంటారు. తాజాగా జరిగిన వయనాడ్ విలయంలో సుమారు 226 మంది మరణించారు. ఇంకా ఆచూకీ లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

