ఆయుధాలను వదిలేయండి.. జనజీవన స్రవంతిలో కలవండి: ప్రధాని మోదీ

తముల్‌పుర్: ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో ప్రచారంలో పాల్గొన్నారు. తముల్పుర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. హింసా మార్గంలో పయనిస్తున్న మిలిటెంట్లు.. ఆయుధాలను వదిలిపెట్టి ప్రజాజీవితంలో కలిసి పోవాలని మోదీ కోరారు. శాంతియుత ఆత్మనిర్భర్ అస్సాంను నిర్మించేందుకు కలిసి రావాలన్నారు. తల్లులు, సోదరీమణులకు హామీ ఇస్తున్నాని, మీ పిల్లలు ఆయుధాలు పట్టుకోరు అని, వాళ్లు తమ జీవితాలను అడవుల్లో గడపాల్సిన అవసరం లేదని, ఎటువంటి బుల్లెట్లకు నేలరాలవద్దు అని ఆయన అన్నారు. అస్సాం ఐడెంటిటీని అవమానించేవారిని, హింసను ప్రోత్సహించేవారిని అస్సామీ ప్రజలు బహిష్కరిస్తారని కాంగ్రెస్ కూటమిని ఆయన విమర్శించారు. గత అయిదేళ్లలో బూపెన్ హజారికా సేతు, బోగిబీల్ బ్రిడజ్‌లను నిర్మించామని, మరో అరడజన బ్రిడ్జ్‌లు నిర్మాణంలో ఉన్నాయని, మేం ఏదైనా స్కీమ్‌ను రూపొందిస్తే, దాని ఫలితాలు అందరికీ అందేలా చూస్తామని, సబ్కా సాత్, సబ్కా వికాశ్ తమ నినాదమని ప్రధాని మోదీ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

