Venkaiah Naidu: వెంకయ్యనాయుడిపై 3 పుస్తకాలు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
Venkaiah Naidu: వెంకయ్యనాయుడిపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను రిలీజ్ చేయనున్నారు.
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి(Venkaiah Naidu)పై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను రిలీజ్ చేయనున్నారు. వెంకయ్యనాయుడు-లైఫ్ ఇన్ సర్వీస్ అన్న టైటిల్‌తో వెంకయ్య బయోగ్రఫీ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ద హిందూ హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రాశారు.
సెలబ్రేటింగ్ భారత్- ద మిషన్ అండ్ మెసేజ్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు 13వ భారత ఉపరాష్ట్రపతి అన్న టైటిల్‌తో ఉన్న పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తారు. మాజీ సెక్రటరీ ఐవీ సుబ్బరావు ఈ పుస్తకాన్ని ఫోటోలతో తీర్చిదిద్దారు. తెలుగులో కూడా ఫోటోలతో రూపొందించిన మహానేత-లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్యనాయుడు అన్న పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. సంజయ్ కిషోర్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

