తౌక్టే బీభత్సం.. గుజరాత్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

అహ్మదాబాద్: తౌక్టే తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే భారీ నష్టాన్ని మిగిల్చింది. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఉనా, డయూ, జఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఆయన సర్వే నిర్వహించారు. ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. మ్యాప్‌లను, శాటిలైట్ ఇమేజ్‌లను ఆయన పరిశీలించారు. గుజరాత్‌లోని కోస్టల్ జిల్లాలను ఆయన సర్వేలో పరిశీలించారు. ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న దానిపై త్వరలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో మరికాసేపట్లో ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi conducts an aerial survey of the #CycloneTauktae affected areas of Gujarat and Diu
— ANI (@ANI) May 19, 2021
The PM is conducting an aerial survey of areas such as Una, Diu, Jafarabad, and Mahuva today. He will also hold a review meeting in Ahmedabad later. pic.twitter.com/B3C4qamBwp
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

