PM Modi: ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్లు ఆపరేట్ చేస్తున్న వుమెన్ అచీవర్స్
PM Modi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. నారీ శక్తికి వందనం తెలుపుతూ ఇవాళ మోదీ తన అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ(PM Modi) సోషల్ మీడియా అకౌంట్‌ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. నారీ శక్తికి వందనం తెలుపుతూ ఇవాళ మోదీ తన అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత సాధిస్తున్నామన్నారు. ఇవాళ మహిళా దినోత్సవం నేపథ్యంలో తన సోషల్ మీడియా అకౌంట్లో సక్సెస్ఫుల్ మహిళలు పోస్టు చేయనున్నట్లు చెప్పారు. వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలు పోస్టులు చేయనున్నట్లు తెలిపారు.
గతంలో కూడా మహిళా దినోత్సవం వేళ .. మహిళలే ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రమోట్ చేశారు. 2020 సంవత్సరంలో ఇలా జరిగింది. ఆ ఏడాది ఏడు మంది వుమెన్ అచీవర్స్ ప్రధాని మోదీ అకౌంట్‌ను ఆపరేట్ చేశారు. మహిళల్లో ప్రేరణ తీసుకువచ్చే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.
We bow to our Nari Shakti on #WomensDay! Our Government has always worked for empowering women, reflecting in our schemes and programmes. Today, as promised, my social media properties will be taken over by women who are making a mark in diverse fields! pic.twitter.com/yf8YMfq63i
— Narendra Modi (@narendramodi) March 8, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

