PM Modi : భారత పర్యటన (India Tour) కు వచ్చిన జపాన్ ప్రధాని (Japan PM) సనాయె తకాయిచి (Sanae Thakaichi) ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాదరంగా ఆహ్వానించారు. గురువారం ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశం (Media Conference) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను తన అందమైన చెల్లెలుగా మోదీ అభివర్ణించారు.
భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు. ఆత్మీయంగా మోదీ పిలిచిన పిలుపుపై తకాయిచి సంతోషం వ్యక్తంచేశారు. రెండు దేశాలు అభివృద్ధి వైపు జరుపుతున్న ప్రయాణంతో తామిద్దరం ఒకే మార్గంలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ విషయం తమ సంభాషణల్లో స్పష్టమైందని చెప్పారు.