PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి 9వ విడత.. ఈ లింక్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూసుకోండి

న్యూఢిల్లి: రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి ( PM Kisan Samman Nidhi ) కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ అమౌంట్‌ను రిలీజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 తర్వాత అమౌంట్ క్రెడిట్ అవుతోంది. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు-నవంబర్ పీరియడ్‌కు సంబంధించిన అమౌంట్‌ను రిలీజ్ చేశారు. పీఎం కిసాన్ వెబ్సైట్లో రైతులు తమ వివరాలను తెలుసుకోవచ్చు. కింద ఉన్న ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూసినా.. మీ అకౌంట్లో పడ్డ అమౌంట్ తెలుస్తుంది.
https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

