‘పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు’

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది రాజ్యాంగం కింద గానీ ఇతర ఏ చట్టం పరిధిలో గానీ ఏర్పాటుచేసిన సంస్థ కాదు. దానికి అందే విరాళాలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లవు’ అని ఢిల్లీ హైకోర్టులో ప్రధాని కార్యాలయం (పీఎంవో) అఫిడవిట్ దాఖలుచేసింది. పీఎం కేర్స్ ట్రస్ట్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ఆర్టీఐ కింద పీఎం కేర్స్ ఫండ్ థర్డ్ పార్టీ సమాచారాన్ని వెల్లడించలేమని పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 కింద పీఎం కేర్స్ ఫండ్ను ప్రభుత్వ సంస్థగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై ఈ మేరకు అఫిడవిట్ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

