ఎన్నికలు ముగిసాయి… పెట్రోల్ ధరలు పెరిగాయి

న్యూఢిల్లీ, మే 4: పద్దెనిమిది రోజుల విరామం అనంతరం, ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంగళవారం పెట్రోల్ ధర లీటర్‌కు 15 పైసలు, డీజిల్ రేటు లీటర్‌కు 18 పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.55కు పెరిగింది. డీజిల్ ధర రూ.80.91కు పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ధరలను పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

