తెలంగాణలో పెట్రో సెంచరీ

ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధర
తాజా బాదుడుతో పెట్రోల్‌పై 27, డీజిల్‌పై 28 పైసలు వడ్డింపు
న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో (విశాఖ మినహా), తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జమ్ముకశ్మీర్‌లోని లెహ్‌లో రూ.100 దాటింది. ఇటీవల నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి (మే 4 నుంచి) వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. తాజాగా శుక్రవారం మరోసారి ధరలను పెంచాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.105.81 చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- desiel
- petrol prices
- transport
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

