Road Fatalities: ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు మృతులు వాళ్లే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
Road Fatalities: ఆగ్నేసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదాచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో తెలిపింది.
న్యూఢిల్లీ: ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో(Road Fatalities) పాదాచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో తెలిపింది. సేఫ్టీ 2024 రిపోర్టును డబ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం రోడ్డు మరణాల్లో.. టూ లేదా త్రీవీలర్ యూజర్లే ఉన్నట్లు తెలిపింది. ఫోర్ వీలర్ మృతులు 25 శాతం ఉన్నట్లు పేర్కొన్నది. ఇక పాదాచారులు మృతుల శాతం 21గా ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో 5 శాతం సైక్లిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారీ, అతిభారీ వాహనాల వల్ల మృతిచెందే వారి సంఖ్య 20 శాతం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియాలో టూ, త్రీవీలర్ డ్రైవర్ల మృతుల సంఖ్య 45.1 శాతంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

