పట్నా టెర్రర్ మాడ్యూల్ నిందితుల ఇండ్లలో ఎన్ఐఏ సోదాలు
NIA | పట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ప్రారంభించింది. దర్భంగాలోని ఉగ్రవాద అనుమానితులైన
పట్నా: పట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ప్రారంభించింది. దర్భంగాలోని ఉగ్రవాద అనుమానితులైన సనావుల్లా, నూరుద్దీన్, ముస్తాఖీం ఇండ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లో క్రియాశీలక సభ్యులైన ఈ ముగ్గురు నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నూరిద్దీన్ ప్రస్తుతం పట్నాజైలులో ఉండగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పట్నా మాడ్యూల్‌ను బీహాల్ పోలీసులు జులై 14న ఛేదించారు. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకోవాలని ఈ ముగ్గురు నిందితులు కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. 26 మంది అనుమానిత ఉగ్రవాదుల పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వీరంతా పీఎఫ్ఐ క్రియాశీలక సభ్యులు కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

